సొంతకలంతో మనోభావాలలోంచి అచ్చతెలుగు భాషలోకి భావాల మార్పు!
కష్టము వచ్చిన యొచ్చును నష్టము గుచ్చినను దిరిగి నగుమోమొచ్చున్ దృష్టిని గదపక కదిలిన సృష్టిని సమగూరు పనులు సృజనది దేవా!
శిక్షణ లేవను శిలలే రక్షరక్షయన మాధవుండు రమతో రాడే లక్షణతిడి రూపమవ్వగ రక్షణగొన జను వరమిదనెడి
No comments:
Post a Comment