నందుని ఇంటను తానా
నందము జేసే పనిగని నందను డొదిలే
నందని కొడుకును కనెనని
నందరు పలుమాటలాడ నందను డేడ్చెన్!
నందుని పేరును తనదిగ
పొందగ కదిలేను తాను పొందిక తనమున్!
నందునికా యంత ఘనత
నెందుకు? యెప్పటి మనవది నెంజిలి తొలగన్!
అందను ఇందును యుండెడు
నందనునొకపరి తను గననందుకు వెదికే
నందరి వాడల, వాడా
యందరి వాడల గళమిడు యంతటి వాడేన్!
No comments:
Post a Comment