సొంతకలంతో మనోభావాలలోంచి అచ్చతెలుగు భాషలోకి భావాల మార్పు!
మాటల మనోహరిగనెడి నాటల కూర్చుండబెట్టి నాకముజూపన్ పాటల చైతన్య పదము బాటన ప్రసాదమిదనె బాగోయనిరిన్!
కాంక్షల ధోనికి తానా కాంక్షల తీర్చగ వెలుగగు కాంతుల దీపా కాంక్షలు రాలినవి శుభా కాంక్షలుగ ప్రసాదుగారి కాంక్షల దీర్చన్!
No comments:
Post a Comment