సొంతకలంతో మనోభావాలలోంచి అచ్చతెలుగు భాషలోకి భావాల మార్పు!
చిత్తమేమనె చిత్రమేదనె చిత్తుచిత్తుగ నోడగా మెత్తమెత్తటి ముత్యమీదనిన మెట్టులే యిల జూపగా విత్తనంబుల విద్యనేర్వగ విచ్చుమోదము నేర్చెగా మొత్తమీవని మొట్టికాయల మొండినొంచిన నీవెగా!
No comments:
Post a Comment