=========
వాడా వీడా అనుడే నేడా!
లేడా? నా గోడు వినే అరుణుడే తోడా?
ఆడా మగాడా మాడా అని ఈ "డా" కు లేదే తేడా?
ఈశుడా? దేవుడా? గురుడా? ఎవరూ దీనిని ఆపగలేడా
రే వే బే రా డా, ఇదేనా సంభోదనల జాడ?
ఓ డా! నువు వీడే నాడే వదులును ఈ చీడ!
దేవుడా! ఈ డా ను తీసుకొని మాకు చూపుము తోడూనీడా!
No comments:
Post a Comment